Pages Menu
Categories Menu

Posted by ams on May 7, 2017 in Funny jokes, Funny Jokes in Telugu | 0 comments

Funny Jokes in Telugu

Funny Jokes in Telugu

The enjoyment of bliss, particularly in leisure activities is the FUN. It is a short term experience, often astonishing, informal and generally aimless. Funny is nothing but the making of amusements or causing laughter and also defined as the someone who is amused and likely to make others smile or laugh. These Funny jokes in Telugu will make you feel pleasant.

Funny Jokes in Telugu

Funny Jokes in Telugu

Funny Jokes

Funny Jokes in Telugu

Funny Jokes in Telugu

రాజు కిరాణా షాపుకు వెళ్లాడు. డోవ్ షాంపూ వుందా అని అడిగాడు.
ఓ… వుంది ఇదిగో అన్నాడు కిరాణా షాపువాడు.
షాంపూ కొంటే ఏదైనా ఫ్రీ వుందా అనడిగాడు రాజు.
ఫ్రీం ఏం లేదన్నాడు షాపువాడు.
లేకపోవడం ఏమిటి… ఇక్కడ డ్యాండ్రఫ్ ఫ్రీ అని రాసి వుంది కదా అన్నాడు.
ఏవిటండీ… ఎమ్ఎ చదివిన మా కొడుకు ప్రోగ్రెస్ రిపోర్టు పైన వేలి ముద్రలు వేశారు ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. వాడి మార్కులు చూస్తే వాడికి చదువొచ్చిన తండ్రి వున్నట్లు లేదు. అందుకుని అన్నాడు సురేష్.
తమ భార్యలు తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులు ఎదురు పడ్డారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. మొదటి వ్యక్తి: నీ భార్య ఎలా ఉంటుంది… రెండవ వ్యక్తి: చాలా అందంగా, తెల్లగా, సెక్సీగా ఉంటుంది.. మరి నీ భార్య.. మొదటి వ్యక్తి: నా భార్య సంగతి వదిలేయి.. నీ భార్యను వెతుకుదాం పద…

రాము: ఓక్కోసారి పెద్ద విషయాల కన్నా చిన్న విషయాలే ఎక్కువ ఇబ్బంది పెడుతాయి.. సోము: ఏం.. రాము: మా ఆవిడ రాత్రి సెక్స్ చేయలేదని రోజంతా ముఖం మాడ్చుకుంది.

భర్త ఆఫీస్ కి వెళ్లిన తర్వాత భార్య ఫోన్ చేసింది.
ఫోన్ రింగ్ అవడాన్ని గమనించిన సెక్రటరీ.. ఫోన్ లిఫ్ట్ చేశాడు.
తన భర్తకు ఫోన్ ఇవ్వాల్సిందిగా ఆ మహిళ చెప్పింది. అప్పుడు
సెక్రటరీ : సార్! మీ ఆవిడ నుంచి ఫోన్ అని అన్నాడు.
బాస్ : రెండు నిముషాలు అలాగే పట్టుకుని నిలబడు.. ఆ తర్వాత ఇవ్వు! అన్నాడు.
సెక్రటరీ : అదేమిటీ సార్? ఎందుకలా? అని ప్రశ్నించాడు.
బాస్ : ప్రారంభంలో రెండు నిముషాలు డిష్యుం-డిష్యుంలుంటాయి. ఆ తర్వాత అసలు సంగతి చెప్పే అలవాటుంది మా ఆవిడకు! అని అన్నాడు.
అది విన్న సెక్రటరీ.. ఒక్కసారిగా నవ్వేశాడు.

బెగ్గర్ : ‘‘బాబు.. పదిరూపాయలుంటే ధర్మం చేయండి నాయనా… వెళ్లి టీ తాగుతాను..’’

మనిషి : ‘‘టీ ఐదు రూపాయలకే వస్తుంది కదరా..?’’

బెగ్గర్ : ‘‘ఇంకొకటి నా లవర్ కి బాబు’’

మనిషి : ‘‘బెగ్గర్ కి లవరా?’’

బెగ్గర్ : ‘‘లవర్ వచ్చాకే బెగ్గర్ అయ్యాను బాబు’’

Click here for Tell me a joke my love

“వెంకయ్యగారూ… ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది” చెప్పాడు డాక్టర్.
“అమ్మయ్య… బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి” చెప్పాడు వెంకయ్య.

“పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్” అన్నాడు నరసింహం

“అలాగా…. అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం” ఎదురన్నాడు కుర్రాడు.

భార్య : ఏమండి మీ కోసం కుడుములు చేసాను తినండి.
భర్త : అమ్మో నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్ళూడిపోతాయి, నేను తినను.
భార్య : తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయ్, మర్యాదగా తినండి.

కుంభ మేళా.లో సన్యాసుల సంఖ్య
ప్రతి సంవత్సరం పెరుగుతోంది….

దయచేసి మీ భర్తలను మీరు కలత పెట్టవద్దు ,
వారితో కలహించ వలదు ,
వారిని ప్రేమతో చూసుకోవాలి…
– హరిద్వార్ మున్సిపాలిటీ

అతను పాపం అప్పుడే తన భార్య అంతిమసంస్కారాలు పూర్తి చేసి వస్తున్నాడు. ఆమెసేజ్ చూసుకుని అతని కళ్ళు గిర గిరాతిరిగాయి..ఆ మెసేజ్ ఏంటంటే……”ఏవండి.. నేను జాగ్రత్తగానే చేరుకున్నాను.ఇక్కడ ఉండటానికి అన్నిసదుపాయాలూ ఉన్నాయి. ఉల్లి ధర కూడాతక్కువేనండోయ్. మొబైల్ నెట్వర్క్ కూడబాగుంది. మీరేం బాధ పడొద్దు,రెండు మూడ్రోజులు పోయాక మీరూ ఇక్కడికేవచ్చేద్దురూ..!.

మిత్రమా వున్నావా ? పోయావా ?
గాల్లో వుంటే మేఘాల్ని పంపు…
ఆకాశంలో వుంటే వర్షాన్ని పంపు…
బతికుంటే mssg పంపు..
Funny Jokes in Telugu

Funny Jokes in Telugu

హాయ్,ఏంటి sms చెయ్యడం లేదు ఎందుకు..recharge చేయలేదా ?OK
recharge కార్డు no. పంపిస్తున్న . press down
.
.
.
.
.
.

||||||||||||||||
ఇక్కడ బ్లేడ్ తో గీకు ….

ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద . స్వామి నాకు
        FEB 14 కల్లా ఒక మాంచి లవర్ దొరికితే E SMS
        చదివేవాళ్ళకి గుండు కొట్టిస్తా ..

Funny Jokes in Telugu

“ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!” అన్నాడు రాంబాబు
“అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?” అడిగాడు విజయ్
“ఎందుకంటే.. నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. అచ్చం మగాళ్లు చేసినట్లు చాలా అద్భుతంగా ఉంది మరి..!” అసలు విషయం చెప్పాడు రాంబాబు.
Funny Jokes in Telugu

Funny Jokes in Telugu

#భార్య😡 :: నా ఇజ్జత్ తియ్యకు నువ్వు🔥
మనమున్నది ఇంట్లో కాదు హోటల్ లో😡
😂😂😂😂😂😂🅾
ఒక సారి నేను రెస్టారెంట్ కి వెళ్ళాను.
అది ఫుల్ అయిపోయి వుంది.
ఎక్కడ చూసినా జంటలు కూర్చుని ఉన్నారు.
నేను కూర్చోడానికి ప్లేస్ లేదు.
నేను నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి గట్టిగా……
*”అరేయ్ మామ నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఎవడి తోనో ఉంది రా”* ……..
అన్నా ..అంతే వన్ మినిట్  లో 10 మంది అమ్మాయిలు జంప్.
😝😝😝😝😝😝😝😝
రెండు రోజుల తర్వాత తన కారు యధాస్థానానం లో భద్రంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
కారు డోరు తెరిచి చూసేడు..అందులో ఒక లేఖ ఉంది.
*సార్* నన్ను క్షమించండి. మీ కారు మీకు చెప్పకుండా తీసుకెళ్ళి నందుకు..రెండు రోజుల క్రిందట మా అమ్మ కి తీవ్ర అనారోగ్యం చేసింది ..ఆ సమయంలో ఎక్కడా ఆటోకానీ cab కానీ దొరకలేదు ..గత్యంతరము లేక మీ కారు తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది.
ఇప్పుడు మా అమ్మ క్షేమంగా ఉంది.
మీ కారు భద్రంగా మీకు ఇస్తున్నాను..ఇందులో ముందు ఎంత పెట్రోలు ఉండేదో అంతా ఉంది..
కానీ మిమ్మల్ని అడగకుండా కారు తీస్కెళ్ళినందుకు ప్రత్యామ్నాయంగా ఈరోజు  Second Show కోసం
*బాహుబలి* 2 సినిమా టిక్కెట్లు
5 కార్లో పెట్టి ఉంచేను..
మీరు నా మీద ఆగ్రహించకుండా..మీ కుటుంబం తో సినిమా చూసి ఆనందించి రండి..ఇది నా ప్రార్థన. 🙏🙏
అన్నా, బెంజిసర్కిల్ కి ఎలా వెళ్లాలి?
తమ్ముడు: బుడమేరు వంతెన దిగాక “శ్రీదేవి బార్” వస్తుంది..
అది దాటాక.. బీఆర్టీయస్ రోడ్ లో “కీర్తివైన్స్” రైట్ సైడ్ రోడ్ లో నేరుగా వెళ్లాక చుట్టుగుంట వద్ద “ధర్మతేజ బార్” మీదుగా వెళితే మెగల్రాజపురం “నైస్ బార్” వస్తుంది..
అక్కడి నుండి రైట్ సైడ్ రోడ్ లో చివరికి వెళితే “డింపుల్ బార్”  వస్తుంది..
అక్కడి నుండి లెఫ్ట్ రోడ్ స్ట్రైట్ గా వెళితే “సిటి సెంట్రల్ బార్” మీదుగా “బెంజివైన్స్” దగ్గర ఆగు..
అదే బెంజిసర్కిల్!!
రావణుడి బొమ్మ తగలబెట్టడానికి వచ్చిన ప్రజలకు బొమ్మలో నుండి రావణుడి గొంతు వినిపించింది…
‘నన్నెందుకు కాలుస్తారు. నేను మీ భార్యలనేమైనా ఎత్తుకెళ్లానా?’
ఇంతలో గుంపులో నుండి ఎవరో సమాధానమిచ్చారు.
‘లేదు. అందుకే తగలబెడుతున్నాం’
భిక్షగాడు : అమ్మా తల్లీ……ధర్మం చేయండమ్మా……
నేను మూగవాణ్ణి …
కాస్త దయచూపండమ్మా…
గృహిణి : పక్క ఇంట్లో అడుక్కో బాబూ…
నాకు చెవుడు ….వినిపించదు…..
You may also like Love Jokes in English

కట్టుకున్నదాన్ని సుఖపెట్టు అని చెప్పాడు గురువుగారు..

👉లుంగీని ఉతక్కుండా మడతపెట్టి బీరువాలో పెట్టాడు శిష్యుడు..

Pen✒  😔 పోతే ☝ కొత్త ✒ pen 💰కొనుక్కోవచ్చు
కానీ ☝ దాని  cap🔌
పోతే 😔కొత్త  cap✒  కొనలేము👎అందుకే మిత్రులారా..
☝ జీవితం లో ✨ ఒక్క
👆విషయం 😴 ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి,👬 👭
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పెన్ను ✒ ఎప్పుడూ ☝
” టిక్కు-టిక్కు ” కొట్టుకునేది తీసుకోండి !
😉 😂 😆

🐅మేనేజర్ కి అసిస్టెంట్ కి మద్య సరదా సంభాషణ ..
అసిస్టెంట్ :- సార్ మీరు ఆఫీస్ లో పులిలాగా ఉంటారు మరి ఇంట్లో ?
మేనేజర్ :- పిచ్చోడ పులి ఎక్కడ ఉన్నా పులే రా …కాకపోతే ఇంట్లో పులి మీద దుర్గా మాత కూర్చొని ఉంటది.
🐅

Hope you enjoyed the Funny Jokes in Telugu posted here.

For more Funny Jokes in Telugu, feel free to comment below.

Post a Reply

Your email address will not be published. Required fields are marked *